Kamal Haasan About His Love With Srividya |ఎంత మంది వచ్చిన ఆమెను మర్చిపోలేను. | Filmibeat Telugu

5 ఏళ్లు ఆగాలని చెప్పడంతో కమల్ అందుకు అంగీకరించలేదట. అప్పుడు కమల్ వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే.. ఆ తర్వాత శ్రీవిద్యతో విడిపోయిన కమల్.. వెంటనే వాణి గణపతిని వివాహం చేసుకున్నారు. కమల్ పెళ్లి విషయం తెలిసి తాను మానసికంగా ఎంతో కృంగిపోయానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శ్రీ విద్య.
అయితే శ్రీవిద్య మరొకరిని పెళ్లి చేసుకుంది. కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. చాలా సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన శ్రీవిద్య.. అదే సమయంలో క్యాన్సర్ తో పోరాడింది. ఆమె చనిపోవడానికి కొన్ని రోజుల ముందు తాను నటుడు కమల్ హాసన్‌ను మాత్రమే కలవాలనుకుంటున్నానని చెప్పింది. శ్రీవిద్య గురించి తెలుసుకున్న కమల్ హాసన్ తిరువనంతపురం వెళ్లి నటి శ్రీవిద్యను కలిశారు. 53 సంవత్సరాల వయసులో, శ్రీవిద్య అక్టోబర్ 19, 2006న మరణించింది.

#kamalhaasan #srividya #latest #filmibeat #filmibeattelugu

Also Read

థగ్‌లైఫ్ డిజాస్టర్.. బతికిపోయిన యంగ్ హీరో.. గ్రేట్ ఎస్కేప్ అంటూ నెటిజన్ల ట్రోలింగ్ :: https://telugu.filmibeat.com/whats-new/dulquer-salman-rejected-kamal-haasans-indian-2-and-thug-life-157199.html?ref=DMDesc

Thug Life Day 2 Collections : థగ్ లైఫ్ 2వ రోజు కలెక్షన్లు.. లోకనాయకుడికి భారీ దెబ్బ.. ఎంత వసూలైందంటే? :: https://telugu.filmibeat.com/box-office/kamal-haasan-mani-ratnam-thug-life-movie-day-2-box-office-collections-worldwide-157187.html?ref=DMDesc

Thug Life Day 2 Collections: డిజాస్టర్ టాక్‌లోను కుమ్మేసిన థగ్ లైఫ్.. కమల్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే? :: https://telugu.filmibeat.com/box-office/thug-life-movie-day-2-box-office-collections-worldwide-kamal-haasans-decent-start-at-gboc-157165.html?ref=DMDesc